హైదరాబాద్ : గీతం డీమ్డ్ యూనివర్సిటీ నూతన చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్(సీఈవో)గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ స్పెషల్ సెక్రటరీ బీఆర్ మీనా నియమితులయ్యారు. గీతంకు చెందిన మూడు క్యాంపస్లలో రోజువారీ పరిపాలనా కార్యకలాపాలను పర్యవేక్షించడం అదేవిధంగా విశ్వవిద్యాలయ కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడటం ఆయన బాధ్యత.