న్యూడ్ ఫొటోషూట్‌కు సంబంధించిన కేసులో ముంబై పోలీసులు బాలీవుడ్ నటుడు రణ్‌వీర్‌సింగ్‌కు శుక్రవారం సమన్లు ఇచ్చారు. 22న విచారణకు రావాలని ఆదేశించారు.