భారత మాజీ ప్రధాని.. బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు పేరుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఆయన భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తోంది. 16 అడుగుల ఎత్తుతో, 2 టన్నుల బరువుతో భారీ విగ్రహాన్ని రూపొందించారు. మరి ఈ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.. ఆ వివరాలేమిటో ఈ కింది వీడియోలో చూసేయండి..
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.