e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home News జూలై 25న శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామి ఆలయంలో పుష్పయాగం

జూలై 25న శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామి ఆలయంలో పుష్పయాగం

జూలై 25న శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామి ఆలయంలో పుష్పయాగం

తిరుపతి,జూలై: అప్ప‌లాయ‌గుంట‌ శ్రీ ప్ర‌స‌న్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 25వ తేదీన పుష్పయాగ మహోత్సవం జ‌రుగ‌నున్నది. అందులోభాగంగా జూలై 24వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మేదినిపూజ‌, సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణం నిర్వ‌హిస్తారు.

జూలై 25వ తేదీ ఉదయం 10.30 గంటలకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం నిర్వ‌హిస్తారు. పుష్పయాగంలో వివిధ రకాల పుష్పాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి విశేషంగా అభిషేకం చేస్తారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జూలై 25న శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామి ఆలయంలో పుష్పయాగం
జూలై 25న శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామి ఆలయంలో పుష్పయాగం
జూలై 25న శ్రీ ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామి ఆలయంలో పుష్పయాగం

ట్రెండింగ్‌

Advertisement