e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News పునర్న‌వి రిస్కీ డ్రిల్ చూశారా..? స‌్టిల్ వైర‌ల్

పునర్న‌వి రిస్కీ డ్రిల్ చూశారా..? స‌్టిల్ వైర‌ల్

పునర్న‌వి రిస్కీ డ్రిల్ చూశారా..? స‌్టిల్ వైర‌ల్
ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది తెలుగు భామ పున‌ర్న‌వి భూపాలం. బిగ్‌బాస్ సీజ‌న్ 3లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ నిలిచిన ఈ బ్యూటీ ప్రస్తుతం ఫిట్‌నెస్ పై దృష్టిసారిస్తోంది. ప్ర‌తీ రోజు ఏంతో కొంత గ్లామ‌ర్ కోటెంట్ ను పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. పున‌ర్న‌వి ఇంట్లో హెడ్‌స్టాండ్ డ్రిల్ చేసింది. రిస్కీ డ్రిల్ వేస్తుండ‌గా తీసిన ఫొటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి..త‌న ఫాలోవ‌ర్ల‌కు ఫిట్‌నెస్ మంత్ర‌ను చెప్తోంది.
పున‌ర్న‌వి ఫిట్‌నెస్ వ‌ర్కవుట్ సెష‌న్ లో భాగంగా వేసిన రిస్కీ డ్రిల్ స్టిల్ ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. పున‌ర్న‌వి ఇటీవ‌లే క‌మిట్‌మెంట‌ల్ వెబ్‌సిరీస్‌లో న‌టించింది. క‌మిట్‌మెంట‌ల్ సీజ‌న్ 2లో కూడా మెరువ‌బోతుంది. వీటితోపాటు ప‌లు సినిమాల‌ను కూడా లైన్‌లో పెట్టింది పున‌ర్న‌వి.




లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
పునర్న‌వి రిస్కీ డ్రిల్ చూశారా..? స‌్టిల్ వైర‌ల్
Advertisement
పునర్న‌వి రిస్కీ డ్రిల్ చూశారా..? స‌్టిల్ వైర‌ల్
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement