చాలా మంది స్త్రీలకు తరచూ గర్భ స్రావం జరుగుతూ ఉంటుంది. కొంత మంది స్త్రీలు ఇలా జరిగిందని చెప్పుకోవడానికి సిగ్గు పడతారు.. ఇతరులు ఏమనుకుంటారో అన్న భయంతో దాచి పెడతారు. అయితే అసలు గర్భస్రావం ఎందుకు జరుగుతుంటుంది, దానికి కారణాలు ఏంటి? ఒకవేళ గర్భస్రావం జరిగిన తర్వాత ఎన్ని రోజులకు సంతానం కోసం ప్లాన్ చేసుకోవాలి? ఇలాంటి అనేక సందేహాల కోసం హైదరాబాద్ లోనే ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ నీలిమ గారు ఏమంటున్నారో ఈ వీడియో చూడండి.