e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home News "న్యూస్ఆన్‌ఎయిర్‌" లైవ్ స్ట్రీమ్ వరల్డ్ ర్యాంకులు విడుదల చేసిన 'ప్రసారభారతి ఆడియన్స్‌ రీసెర్చ్‌'

“న్యూస్ఆన్‌ఎయిర్‌” లైవ్ స్ట్రీమ్ వరల్డ్ ర్యాంకులు విడుదల చేసిన ‘ప్రసారభారతి ఆడియన్స్‌ రీసెర్చ్‌’

"న్యూస్ఆన్‌ఎయిర్‌" లైవ్ స్ట్రీమ్ వరల్డ్ ర్యాంకులు విడుదల చేసిన 'ప్రసారభారతి ఆడియన్స్‌ రీసెర్చ్‌'

ఢిల్లీ ,జూన్ 19:’ప్రసారభారతి ఆడియన్స్‌ రీసెర్చ్‌’ “న్యూస్ఆన్‌ఎయిర్‌” లైవ్ స్ట్రీమ్ వరల్డ్ ర్యాంకులను విడుదలచేసింది. ప్రసారభారతి అఫీషియల్ యాప్‌ ‘న్యూస్‌ ఆన్‌ ఎయిర్‌’ ద్వారా, ‘ఆల్‌ ఇండియా రేడియో’కు చెందిన 240కి పైగా ఆకాశవాణి సేవలు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. ‘న్యూస్‌ఆన్‌ఎయిర్’ యాప్‌లో వచ్చే ‘ఆల్‌ ఇండియా రేడియో’ ప్రసారాలకు ఒక్క భారత్‌లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 85కు పైగా దేశాల్లో8వేలకుపైగా నగరాల్లో ఎక్కువ గా శ్రోతలు ఉన్నారు.

విదేశాల్లో ఎక్కువమంది వినే కార్యక్రమాల వివరాలు కూడా ఉన్నాయి. నగరాలు, దేశాలవారీగా కూడా సమాచారాన్ని చూడవచ్చు. ఈ నెల 1-15 తేదీల మధ్య 15 రోజుల సమాచారం ఆధారంగా ఈ ర్యాంకులు కేటాయించారు. భారతదేశ సమాచారాన్ని ఇందులో చూపించలేదు. ఇప్పటివరకు తొలిస్థానంలో ఉన్న ఫ్రాన్సును వెనక్కునెట్టి అమెరికా ఆ స్థానాన్ని ఆక్రమించగా ఫ్రాన్స్‌ రెండో స్థానానికి పరిమితమైంది. తొలి 10 దేశాల జాబితాలోకి జపాన్ మొదటిసారి అడుగుపెట్టింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement