బుట్టబొమ్మా బుట్టబొమ్మా సాంగ్‌తో వరల్డ్ వైడ్‌గా క్రేజ్ సంపాదించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ పూజాహెగ్డే (pooja hegde). ఈ ముంబై బ్యూటీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందంటే చాలు లైకులు వరదలా వచ్చేస్తుంటాయి. ఇటీవలే మాల్దీవులు వెకేషన్‌కు వెళ్లినపుడు తీసిన స్టిల్స్, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా..నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
తాజాగా ఈ పొడుగుకాళ్ల సుందరి మరో హాట్ హాట్ వీడియోను షేర్ చేసింది. #RevibeTheNight ఫేమస్ మ్యూజిషియల్ విజ్డంబ్ క్రియేట్ చేసిన హుక్ స్టెప్‌ను రీ క్రియేట్ చేస్తూ స్టెప్పులేసింది. గ్లాస్లో జానీ వాకర్ రెడ్ లేబుల్ బ్రాండ్ విస్కీని పోసి..అందులో ఐస్ క్యూబ్స్ ను కలిపింది. పొట్టి డ్రెస్‌లో ఉన్న పూజాహెగ్డే స్టైలిష్ గా హుక్ స్టెప్పులు వేస్తూ అదరగొట్టింది. #RevibeTheNight, #RedAndGingerChallenge హ్యాష్ ట్యాగ్‌లతో ఈ వీడియో ఇపుడు ట్రెండింగ్ అవుతోంది.
ఇది కూడా చూడండి
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!