Dance on 9999 nails | సాధారణ నృత్యానికి భిన్నంగా వరల్డ్ బుక్ ఆప్ గిన్నిస్ రికార్డు కోసం 9999 ఇనుప మొలలపై 9 నిమిషాల పాటు ఏకధాటిగా నృత్యం చేసి అబ్బురపరిచింది పినపాటి లిఖిత. ఆదివారం అవని నృత్యాలయం ఆధ్వర్యంలో నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఈ సాహస ప్రదర్శన జరిగింది.