e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News కృష్ణా జిల్లాలో దారుణం.. భార్య, కొడుకుపై గొడ్డలితో దాడి

కృష్ణా జిల్లాలో దారుణం.. భార్య, కొడుకుపై గొడ్డలితో దాడి

కృష్ణా జిల్లాలో దారుణం.. భార్య, కొడుకుపై గొడ్డలితో దాడి

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తిరువూరు మండలం టేకుపల్లిలో సత్యనారాయణ అనే వ్యక్తి భార్య, కొడుకుపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. దీంతో తీవ్ర గాయాలతో పద్మావతి (55) అక్కడికక్కడే మృతి చెందింది. కొడుకు చిన్నబాబు పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాలతోనే సత్యనారాయణ భార్య, కొడుకులపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

ఇవి కూడా చదవండి..

బలవంతపు ఆమోదం కోసమే..
ఫేక్‌ న్యూస్‌పై ఫిర్యాదుకు 87997 11259
నేడు రక్షణశాఖ సమావేశం.. ప్రాజెక్టు-75పై చర్చ

నేటి నుంచి తిరుమలలో హనుమాన్‌ జయంతి ఉత్సవాలు

ఫ్యాక్టరీ నుంచి గ్యాస్‌ లీక్‌.. భయాందోళనకు గురైన స్థానికులు
కరోనాతో 624 మంది వైద్యుల మృతి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కృష్ణా జిల్లాలో దారుణం.. భార్య, కొడుకుపై గొడ్డలితో దాడి

ట్రెండింగ్‌

Advertisement