e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప‌వన్ పాత ఫొటో

సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప‌వన్ పాత ఫొటో

సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప‌వన్ పాత ఫొటో

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌కున్న ఫ్యాన్ బేస్డ్‌ని బ‌ట్టి ప‌వ‌ర్ స్టార్ బిరుదు ఇచ్చార‌ని, నా క‌న్నా ఆయ‌న‌కే ప‌వర్ స్టార్ సెట్ అవుతుందని పునీత్ రాజ్‌కుమార్ ఇటీవ‌ల పేర్కొన్నారు. దాదాపు మూడేళ్లు ప‌వ‌న్ సినిమాల‌కు దూరంగా ఉండ‌డంతో అభిమానులు ఎంతో ఆవేద‌న చెందారు.

వ‌కీల్ సాబ్ చిత్రంతో ప‌వ‌న్ రీఎంట్రీ ఇవ్వ‌డంతో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. మ‌రికొన్ని సినిమాలు లైన్‌లో ఉండ‌గా, వాటి కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప‌వ‌న్‌కి సంబంధించిన ఏ పిక్ అయిన కూడా సోష‌ల్ మీడియాలో ఏరేంజ్‌లో ట్రెండ్ అవుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 90ల‌లో అర్జున్ రెడ్డి లా ఉన్న పవన్ అన్ సీన్ పిక్ ఒక‌టి ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ పిక్ చూసి అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

ఇవి కూడా చదవండి..

Diabetes : షుగ‌ర్ ఉన్నోళ్లు ఈ పండ్లు తినొచ్చా
తెలంగాణ జనాభా 3.72 కోట్లు
ఈ నెల 28వ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడంటే?
మెట్రో సమయాల్లో మార్పులు.. రేపటి నుంచి అమలులోకి..
రేపటి నుంచి పట్టాలెక్కనున్న 50 ప్రత్యేక రైళ్లు : రైల్వేశాఖ
భగ్గుమంటున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. మరోసారి పెంచిన కంపెనీలు
కరోనా టీకా తీసుకున్న బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప‌వన్ పాత ఫొటో
సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప‌వన్ పాత ఫొటో
సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ప‌వన్ పాత ఫొటో

ట్రెండింగ్‌

Advertisement