హైదరాబాద్‌లో ఒక్కో హోటల్లో ఒక్కో స్పెషల్ వంటకం దొరుకుతుంది. ఆ ఐటమ్ తినాలనుకునే ఫుడ్ లవర్స్ అక్కడికి వెళ్తుంటారు. కానీ నాన్‌వెజ్ ప్రియులు ఈ హోటల్‌కు వెళితే ఏం తినాలో తేల్చుకోలేకపోతారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి నాన్‌వెజ్ ఐటమ్కు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ హోటల్ పేరే పందెంకోడి పాకశాల. పేరుకు తగ్గట్టు పందెంకోడితో చేసిన ఐటమ్స్ మిమ్మల్ని ఇక్కడికి మళ్లీ మళ్లీ రప్పిస్తాయి. మరి ఈ హోటల్ హైదరాబాద్‌లో ఎక్కడుంది? ఇక్కడ ఏయే వెరైటీలున్నాయో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.