e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News Mirabai Chanu | ఒలింపిక్స్‌లో మీరాబాయి ఉద్విగ్న క్షణాలు

Mirabai Chanu | ఒలింపిక్స్‌లో మీరాబాయి ఉద్విగ్న క్షణాలు

Tokyo Olympics 2020 | ఆమెకు బ‌రువులు మోయడం కొత్త కాదు. ఒక‌ప్పుడు కుటుంబం క‌డుపు నింప‌డానికి క‌ట్టెలు మోసింది. ఇప్పుడు 140 కోట్ల ప్ర‌జ‌ల ఆశ‌ల భారాన్ని మోస్తూ ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో సిల్వ‌ర్ మెడ‌ల్ తీసుకొచ్చింది. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను ( Chanu Saikhom Mirabai ) సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచింది. 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి తర్వాత వెయిట్‌లిఫ్టింగ్‌లో మెడ‌ల్ గెలిచిన తొలి అథ్లెట్‌గా మీరాబాయి నిలిచింది. సిడ్నీ ఒలింపిక్స్‌లో మన తెలుగు తేజం క‌ర‌ణం మ‌ల్లీశ్వ‌రి బ్రాంజ్ మెడ‌ల్ గెల‌వ‌గా.. ఇప్పుడు మీరాబాయి సిల్వ‌ర్‌తో మెరిసింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana