యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
యాదాద్రి భువనగిరి జిల్లాలో..
మొత్తం ఖాళీలు: 57 (అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్లు)
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 25
సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పరిధిలో..
మొత్తం ఖాళీలు: 32
చివరితేదీ: ఆగస్టు 27
వెబ్సైట్: https://mis.tgwdcw.in