Bank of Baroda | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) పై వడ్డీరేట్లు పెంచేసింది. రూ.2 కోట్ల లోపు ఎఫ్డీలపై పెంచిన వడ్డీరేట్లు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. వివిధ టెన్యూర్ల ఎఫ్డీలు మెచ్యూర్ అయ్యాక సాధారణ పౌరులకు మూడు నుంచి 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.50 నుంచి 6.50 శాతం వడ్డీరేట్లు అమలవుతాయి. మంగళవారం నుంచి కొటక్ మహీంద్రా బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచివేసింది.
గడువు —————- —————- వడ్డీరేటు
7 నుంచి 45 రోజులు — —————- 3 శాతం
46 రోజుల నుంచి 180 రోజులు ———- 4 శాతం
181 రోజుల నుంచి ఏడాది లోపు ——– 4.65 శాతం
ఏడాది —————- —————– 5.30 శాతం
రెండేండ్లలోపు ——— —————– 5.45 శాతం
రెండేండ్ల నుంచి 10 ఏండ్లు ————– 5.50 శాతం
గడువు ——————————- వడ్డీరేటు
7-30 రోజులు ————————- 2.50 శాతం
31 – 90 రోజులు ———————- 3.00 శాతం
91- 179 రోజులు ——————— 3.50 శాతం
180 – 363 రోజులు ——————- 4.75 శాతం
364 రోజులు ————————– 5.25 శాతం
365 – 389 రోజులు ——————- 5.60 శాతం
390 రోజుల నుంచి మూడేండ్లలోపు — 5.75 శాతం
మూడేండ్ల నుంచి 10 ఏండ్లు ———- 5.90 శాతం