హైదరాబాద్: నాలుగేండ్ల ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ-బీఈడీ, బీఏ-బీఈడీ కోర్సులలో ప్రవేశాల కోసం అభ్యర్థులను నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరిధిలో ఎడ్-సెట్ కన్వీనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 10+2 విధానంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సులలో ప్రవేశాలకు అర్హులు. వెబ్ బేస్డ్ కౌన్సెలింగ్ ద్వారా పై కోర్సులలో సీట్లను భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే తొలి దశ కౌన్సెలింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు రెండో లేదా తుది దశ కౌన్సిలింగ్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు.
ప్రవేశాల షెడ్యూల్
అభ్యర్థులకు సూచనలు
సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్లో ఎవరు పాల్గొనాలి..?
అభ్యర్థులు గమనించాల్సినవి
అర్హతలు
రిజర్వేషన్ నిబంధనలు