Fanta Noodles | రెండు నిమిషాల్లో తయారైపోయే నూడుల్స్ అంటే పెద్దలకూ ఇష్టమే. నూడుల్స్‌తో టిక్కీలు, బజ్జీలు, దోశలు.. ఇలా రకరకాల వంటలు చేస్తున్నారు ఆధునిక షెఫ్‌లు. తనూ ఓ కొత్త వెరైటీ వంట కనిపెట్టానని అంటున్నాడు ఘజియాబాద్‌కు చెందిన ఓ ఫాస్ట్‌ఫుడ్ వాలా. నూడుల్స్‌ను నీళ్లతో కాకుండా ఫాంటాతో వండితే మరింత రుచి వస్తుందని అతని సిద్ధాంతం. ఫాంటా నూడుల్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. మీరూ ఓసారి ప్రయత్నించవచ్చు.
Breakfast | రోజూ ఉదయం కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలా?
ఈ ఫుడ్ తింటే అలర్జీలు అవుతున్నాయా? అయితే జాగ్రత్త !!
సూప్ అంటే వేడిగానే ఉంటుందా.. సమ్మర్ స్పెషల్ చల్లచల్లని సూపులు వచ్చేశాయ్!!
Food Storage Tips | ఎండాకాలంలో ఆహార పదార్థాలు తొందరగా పాడవ్వద్దంటే ఇలా చేయండి