హైదరాబాద్,జూలై 6:స్మార్ట్ ఫోన్ల బ్రాండ్ నోకియా “నోకియా జీ20” ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ ను సరికొత్త ఫీచర్లతో రూపొందించింది నోకియా.రేపటి నుంచి నోకియా వెబ్సైట్ తోపాటు అమెజాన్ లోనూ అందుబాటులోకి రానున్నది.
“నోకియా జీ20” సూపర్ ఫీచర్స్…
బేస్ వేరియంట్ 4GB RAM, 64GB ఇంటర్నల్ మెమెరీ,128GB స్టోరేజీ వేరియంట్ ఉంది. 6.5-అంగుళాల HD+ డిస్ప్లే, 20:9 యాస్పెక్ట్ రేషియో, మీడియా టెక్ హెలియో G35 ప్రాసెసర్, 4GB RAM + 64GB, 128GB స్టోరేజీ, మైక్రోSD కార్డ్ స్లాట్, 48MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రా వైడ్ కెమెరా, 2MP మైక్రో కెమెరా, 2MP డెప్త్ సెన్సింగ్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా,5050mAh బ్యాటరీ, 10W ఫాస్ట్ చార్జింగ్, USB-C పోర్ట్ ఉన్నాయి.