హైదరాబాద్: నగరంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. అర్హులైనవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఐదు ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులు నెఫ్రాలజీ విభాగంలో, టెలీ రేడియాలజీ విభాగంలో ఖాళీగా ఉన్నాయి.
పోస్టుల వివరాలు
నెఫ్రాలజీ విభాగంలో.. రిసెర్చ్ ప్రాజెక్ట్ కోసం క్లినికల్ రిసెర్చ్ కో ఆర్డినేటర్-1, స్టడీ కౌన్సిలర్-1, అసిస్టెంట్ స్టడీ కో ఆర్డినేటర్-1, టెలీ రేడియాలజీ హబ్స్‌లో.. అసిస్టెంట్ ప్రొఫెసర్-2 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 28, మే 31
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.nims.edu.in