e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News ఎదురు కాల్పుల్లో నక్సలైట్‌ హతం

ఎదురు కాల్పుల్లో నక్సలైట్‌ హతం

ఎదురు కాల్పుల్లో నక్సలైట్‌ హతం

భువనేశ్వర్‌ : బార్‌గఢ్‌ జిల్లాలోని పదంపూర్‌ ప్రాంతంలోని రిజర్వ్‌ ఫారెస్ట్‌లో ఎదురు కాల్పులు జరిగాయి. స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ (ఎన్‌ఓసీ) జవాన్లు, ఒడిశా పోలీసుల సంయుక్త బృందానికి.. నక్సలైట్లకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో సీనియర్‌ క్యాడర్‌కు చెందిన నక్సలైట్‌ మృతి చెందాడని ఒడిశా డీజీపీ అభయ్‌ శుక్రవారం తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఒక ఒకే ఏకే47 రైఫిల్‌, మూడు మ్యాగజైన్స్‌, తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

ఇవి కూడా చదవండి..

‘కొవిషీల్డ్‌’ గ్యాప్‌ తగ్గింపు!
క‌రోనా స్పెష‌ల్ : ఈ టీ తో ఆరోగ్యం మీ చెంతే..!
నేటి నుంచి జీ-7 శిఖరాగ్ర సమావేశాలు..
అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం
జమ్మూకాశ్మీర్‌లో అగ్ని ప్రమాదం.. 20 ఇండ్లు దగ్ధం
బాదుడే బాదుడు.. మరోసారి పెరిగిన పెట్రోల్‌, డీజిల్ ధరలు
దేశంలో 24 గంటల్లో 91,702 కరోనా కేసులు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం : ఐఎండీ
వాహనాల వేగంపై పరిమితులు విధించిన కేంద్రం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎదురు కాల్పుల్లో నక్సలైట్‌ హతం

ట్రెండింగ్‌

Advertisement