e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News సూప‌ర్‌స్టార్ నిర్మాణంలో నవీన్ పొలిశెట్టి సినిమా..!

సూప‌ర్‌స్టార్ నిర్మాణంలో నవీన్ పొలిశెట్టి సినిమా..!

సూప‌ర్‌స్టార్ నిర్మాణంలో నవీన్ పొలిశెట్టి సినిమా..!

జాతిర‌త్నాలు చిత్రంతో క‌లెక్ష‌న్ల మోత మోగిస్తున్నాడు యువ హీరో న‌వీన్ పొలిశెట్టి. ఈ యువ హీరోకు ఇపుడు ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నాయి. ఇప్ప‌టికే ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు న‌వీన్ తో సినిమా చేసేందుకు సైన్ చేయించుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

ఇటీవ‌లే న‌వీన్ యాక్టింగ్‌పై మ‌హేశ్‌బాబు ప్ర‌శంస‌లు కురిపించాడు. ఇపుడు న‌వీన్ ఏకంగా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు నిర్మాణంలో ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిర‌త్నాలు సినిమాల‌తో బ‌డా ద‌ర్శ‌క‌నిర్మాత‌ల దృష్టిని ఆక‌ర్షించిన న‌వీన్ ఇక నుంచి బిజీ యాక్ల‌ర్ల జాబితాలో చేరిపోవ‌డం ఖాయ‌మ‌నిపిస్తోంది.

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సూప‌ర్‌స్టార్ నిర్మాణంలో నవీన్ పొలిశెట్టి సినిమా..!
సూప‌ర్‌స్టార్ నిర్మాణంలో నవీన్ పొలిశెట్టి సినిమా..!
సూప‌ర్‌స్టార్ నిర్మాణంలో నవీన్ పొలిశెట్టి సినిమా..!

ట్రెండింగ్‌

Advertisement