ముంబై: ఇండియన్ టీమ్ వరల్డ్ కప్ గెలిచి పదేళ్లయిన సందర్భంగా గల్ఫ్ ఆయిల్ ధోనీ 2005, ధోనీ 2021ల మధ్య జరిగే ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేసింది. టీమ్‌లోకి వచ్చిన కొత్తలో అమాయకంగా కనిపించే ధోనీకి.. ఇప్పుడు సుమారు రెండు దశాబ్దాల తర్వాత ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్న ధోనీ తన అనుభవాన్ని చెబుతున్న వీడియో వైరల్‌గా మారింది. శుక్రవారమే ఈ వీడియోను గల్ఫ్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది.
ఈ సందర్భంగా తన ఫేవరెట్ వన్డే ఇన్నింగ్స్ ఏదో ధోనీ చెప్పాడు. 2011, వరల్డ్‌కప్ ఫైనల్లో వాంఖెడేలో ఆడిన 91 పరుగుల ఇన్నింగ్సే తన ఫేవరెట్ ఇన్నింగ్స్ అని ధోనీ అన్నాడు. ఆ ఫైనల్లో టీమ్‌ను గెలిపించిన మజానే వేరు అని ధోనీ చెప్పాడు. ఈ నాలుగు నిమిషాల ధోనీ vs ధోనీ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.
సచిన్.. నువ్వు కొవిడ్‌నూ సిక్స్ కొట్టగలవు: వసీం అక్రమ్
చెన్నై చేరిన డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్
గిఫ్ట్‌గా వచ్చిన మహీంద్రా థార్ కార్లతో నటరాజన్, శార్దూల్ పోజులు
వారణాసిలో సవాల్.. మోదీపై దీదీ పోటీ!
యూట్యూబర్ స్టంట్.. 50 గంటల పాటు సజీవ సమాధి.. వీడియో వైరల్
బీజేపీ ఎమ్మెల్యే కారులో ఈవీఎంలు.. రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం
ఆ ఒక్క సిక్స్‌తోనే వరల్డ్‌కప్ గెలవలేదు: గంభీర్
టీ20 వరల్డ్‌కప్.. పాకిస్థాన్ క్రికెటర్లకు వీసాలు ఇస్తారా?
డివిలియర్స్ ఆల్‌టైమ్ ఐపీఎల్ లెవన్ ఇదే.. కెప్టెన్ ఎవరో తెలుసా?