అమ్మ పాలు అమృతంతో సమానం అంటారు. తల్లిపాలే బిడ్డకు మంచిదనే విషయం అందరికీ తెలుసు. పుట్టిన మరుక్షణం నుంచి కనీసం ఆరు నెలలైనా బిడ్డకు తల్లిపాలు పట్టాలి. తల్లిపాలకు దూరమైన పిల్లలు రోగాల బారిన పడుతుంటారు. పిల్లలకు తల్లిపాలు ఏవిధంగా మేలు చేస్తాయో… తల్లి పాలు లేకపోతే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులుంటాయో… అమ్మ పాలతో బిడ్డకు కలిగే లాభాలేంటో ఈ వీడియోలో చూడండి