e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News పెద్దపల్లిలో దారుణం.. కొడుకును బావిలోకి తోసి చంపిన తల్లి

పెద్దపల్లిలో దారుణం.. కొడుకును బావిలోకి తోసి చంపిన తల్లి

పెద్దపల్లిలో దారుణం.. కొడుకును బావిలోకి తోసి చంపిన తల్లి

హైదరాబాద్ : కన్న కొడుకునే బోరుబావిలో పడేసి చంపేసిందో కసాయి తల్లి. ఈ అమానవీయ ఘటన పెద్దపల్లి జిల్లాలో మంగళవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మొగల్‌పురాలో నివాసముంటే శ్యామల గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్నది. కొడుకు బన్నీ (14)ను సహజ కాలేజీ దగ్గరలోని వ్యవసాయ బావిలో తోసి వేసింది. అనంతరం ఆమె పోలీసులకు లొంగిపోయింది. అయితే, మతిస్థిమితం సరిగా లేకపోవడంతో బావిలోకి తోసివేసినట్లు పేర్కొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బావిలో నుంచి వెలికి తీశారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నెలకొంది. ఎస్ఐ రాజేశ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

ఆగని బాదుడు.. మరోసారి పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు
జూలై 11న ఆషాడ బోనాలు ప్రారంభం
జగిత్యాల యూనియన్‌ బ్యాంకులో అగ్ని ప్రమాదం
నేడు 2.09లక్షల మంది ఖాతాల్లోకి ‘రైతుబంధు’
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేసిన టీటీడీ
కొవాగ్జిన్‌ మూడో విడత ట్రయల్స్‌పై నేడు నిపుణుల కమిటీ సమీక్ష
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెద్దపల్లిలో దారుణం.. కొడుకును బావిలోకి తోసి చంపిన తల్లి
పెద్దపల్లిలో దారుణం.. కొడుకును బావిలోకి తోసి చంపిన తల్లి
పెద్దపల్లిలో దారుణం.. కొడుకును బావిలోకి తోసి చంపిన తల్లి

ట్రెండింగ్‌

Advertisement