Obesity | అవును. 2030 నాటికి భారతదేశం స్థూలకాయులతో నిండిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుబంధ విభాగం.. వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ హెచ్చరిస్తున్నది. ఇప్పటికే మూడుకోట్ల మంది పిల్లలు ఊబకాయ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు అంచనా వేసింది. 2030 నాటికి అయిదు నుంచి పదేండ్ల పిల్లల్లో 10.81 శాతం, 10 నుంచి 19 ఏండ్ల పిల్లల్లో 6.23 శాతం అధిక బరువుతో ఇబ్బంది పడనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 39 శాతం ఊబకాయులే. కనీసం ఇప్పటినుంచి అయినా పిల్లల ఆహారపు అలవాట్లపై తల్లిదండ్రులు దృష్టిపెట్టాలని, వ్యాయామం బాట పట్టించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read More :
“చిన్నప్పుడు ఆడిన తాడాటను లైట్ తీసుకోకండి.. దీంతో ఆడితే ఎన్ని లాభాలో !!”
“అధిక బరువు తగ్గాలంటే ఈ చాలెంజ్ చేయండి..!!”
“Omicron variant | ఊబకాయులకు అలర్ట్.. కరోనా కొత్త వేరియంట్ సోకే అవకాశం వీరిలోనే ఎక్కువ”
“ఊబకాయంతో బాధపడుతున్నారా? అయితే, ఈ పనులు వెంటనే చేయండి..!!”