e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home General Moosi: 4 గేట్ల ద్వారా నీటి విడుదల

Moosi: 4 గేట్ల ద్వారా నీటి విడుదల

కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు నాలుగు గేట్ల ద్వారా సోమవారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 13942.84 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది.

ప్రాజెక్టు 4క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 13,374.84 క్యూసెక్కులు, కాలువల కు 469 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

- Advertisement -

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 642 అడుగు లుగా (3.69 టీఎంసీలు) నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement