e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, April 12, 2021
Advertisement
Home News టీఆర్ఎస్ ఎన్నారై ప్రజాప్రతినిధులతో రేపు ఎమ్మెల్సీ కవిత సమావేశం

టీఆర్ఎస్ ఎన్నారై ప్రజాప్రతినిధులతో రేపు ఎమ్మెల్సీ కవిత సమావేశం

టీఆర్ఎస్ ఎన్నారై ప్రజాప్రతినిధులతో రేపు ఎమ్మెల్సీ  కవిత సమావేశం

హైదరాబాద్‌ : ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో ఉన్న టీఆర్ఎస్ ఎన్నారై శాఖల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ను (భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5:00 గంటలకు 6th మార్చ్ నాడు ) టీఆర్ఎస్ ఎన్నారై శాఖల కోఆర్డినేటర్ మహేష్ బిగాల నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ, ఎన్నారై సలహాదారు కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు.
ప్రస్తుత కరోనా వల్ల ఆయా దేశాల్లో పరిస్థితి, మున్ముందు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్, మెంబర్‌షిప్‌ డ్రైవ్ పైన సూచనలు చేయనున్నారని మహేష్ బిగాల తెలిపారు.
ఈ కార్యక్రములో ఖమ్మం- వరంగల్‌- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి పాల్గొననున్నారు.

ఈ ఆన్‌లైన్‌ కార్యక్రమాన్ని టీవీ ఆసియా వారు ప్రతక్ష ప్రసారం చేయనున్నారు. కింద లింక్‌లో కార్యక్రమాన్ని వీక్షించవచ్చు.
https://www.youtube.com/watch?v=Z7F3ba9KUgQ

Advertisement
టీఆర్ఎస్ ఎన్నారై ప్రజాప్రతినిధులతో రేపు ఎమ్మెల్సీ  కవిత సమావేశం

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement