మహబూబ్ నగర్ : జిల్లా దేవరకద్ర, చిన్న చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను జిల్లా కలెక్టర్ వెంకట్రావుతో కలిసి వితరణ చేశారు. అనంతరం దేవరకద్ర పశువుల దవాఖానను సందర్శించి నూతన భవన నిర్మాణం త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. చిన్నచింతకుంట పీహెచ్‌సీకి మెయింటెనెన్స్ కోసం తన సొంతంగా 60 వేల రూపాయలు విరాళంగా దవాఖాన సిబ్బందికి ఎమ్మెల్యే అందజేశారు.
ఇవి కూడా చదవండి..
ఆలయాల్లో ఆన్లైన్ ఆర్జిత సేవలు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
పారిశుధ్య, ఆశా వర్కర్ల కృషి మరువలేనిది
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు : మంత్రి నిరంజన్ రెడ్డి
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
ప్రజల నమ్మకాన్ని పెంచేలా పాలన అందించాలి