e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News ఎమ్మెల్సీ ఎన్నికలు.. గ్రేటర్‌ నేతలతో మంత్రి కేటీఆర్‌ భేటీ

ఎమ్మెల్సీ ఎన్నికలు.. గ్రేటర్‌ నేతలతో మంత్రి కేటీఆర్‌ భేటీ

ఎమ్మెల్సీ ఎన్నికలు.. గ్రేటర్‌ నేతలతో మంత్రి కేటీఆర్‌ భేటీ

హైదరాబాద్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎమ్మెల్సీ ఎన్నికలు.. గ్రేటర్‌ నేతలతో మంత్రి కేటీఆర్‌ భేటీ

ట్రెండింగ్‌

Advertisement