e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News మెహ‌రీన్ ప్రీవెడ్డింగ్ ఫొటోషూట్ వైర‌ల్‌

మెహ‌రీన్ ప్రీవెడ్డింగ్ ఫొటోషూట్ వైర‌ల్‌

మెహ‌రీన్ ప్రీవెడ్డింగ్ ఫొటోషూట్ వైర‌ల్‌

కృష్ణ‌గారి వీర ప్రేమ‌గాథ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది అందాల అమ్మ‌డు మెహ‌రీన్ ఫిర్జాదా. ఈ బ్యూటీ త‌న బాయ్‌ఫ్రెండ్ భ‌వ్య బిష్ణోయ్‌తో జైపూర్ లో నిశ్చితార్థం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఎంగేజ్‌మెంట్ సెర్మ‌నీకి సంబంధించిన కొన్ని ఫొటోల‌ను ఈ క‌పుల్ సోష‌ల్‌మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు. సంప్ర‌దాయ‌, ట్రెండీ వ‌స్త్ర‌ధార‌ణ‌లో మెహ‌రీన్‌-బిష్ణోయ్ ద‌గ ద‌గ మెరిసిపోతూ కెమెరాకు పోజులిచ్చారు. హ‌లో పార్ట‌న‌ర్ అంటూ ఫొటోల‌కు క్యాప్ష‌న్ ఇచ్చింది మెహ‌రీన్‌.

కొత్త‌ ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తున్న బిష్ణోయ్‌-మెహ‌రీన్ కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు నెటిజ‌న్లు. మెహ‌రీన్  ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ ఫొటోలు ఇపుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం అనిల్ రావ‌పూడి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఎఫ్3లో వ‌న్ ఆఫ్ ది హీరోయిన్ గా న‌టిస్తోంది మెహ‌రీన్‌. ఎఫ్‌3 ఆగ‌స్టు 27న ప్రేక్ష‌కుల ముందుకురానుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మెహ‌రీన్ ప్రీవెడ్డింగ్ ఫొటోషూట్ వైర‌ల్‌

ట్రెండింగ్‌

Advertisement