e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, August 6, 2021
Home News నేటి నుంచి సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్‌

నేటి నుంచి సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్‌

నేటి నుంచి సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్‌

హైదరాబాద్‌ : కరోనాకు వ్యతిరేకంగా కార్మికులకు సింగరేణి సంస్థ నేటి నుంచి టీకాలు వేయనుంది. ఇందుకు మెగా టీకా డ్రైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టినట్లు సీఎండీ శ్రీధర్ తెలిపారు. సంస్థకు చెందిన 45 వేల మంది కార్మికుల్లో ఇప్పటికే 16 వేల మందికి మొదటి డోసు వాక్సినేషన్ పూర్తి చేశామని చెప్పారు. మిగిలిన 29 వేల మందికి పది రోజుల్లోగా టీకాలు వేసే ప్రక్రియను పూర్తి చేస్తామని, ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కార్మికులకు వ్యాక్సిన్లు పూర్తిగా అందుబాటులో ఉండేలా సింగరేణి దవాఖానలు, డిస్పెన్సరీలు, కమ్యూనిటీ హాల్స్‌లో వాక్సినేషన్ కేంద్రాలను మార్చినట్లు చెప్పారు. డైరెక్టర్ల పర్యవేక్షణలో మెగా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అవకాశాన్ని కార్మికులందరూ వినియోగించుకోవాలని సీఎండీ కోరారు.

ఇవి కూడా చదవండి..

కొవిడ్‌-19 నుంచి ర‌క్ష‌ణ‌కు ఎస్బీఐ ప‌ర్స‌న‌ల్ ‘క‌వ‌చ్‌’
పులిట్జ‌ర్ అవార్డును గెలుచుకున్న భార‌త సంత‌తి జ‌ర్న‌లిస్టు
కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌ మరో మైలురాయి
కరోనా మరణాలపై డెత్‌ ఆడిట్‌ నిర్వహించాలి : ఎయిమ్స్‌ డైరెక్టర్‌
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నేటి నుంచి సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్‌
నేటి నుంచి సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్‌
నేటి నుంచి సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్‌

ట్రెండింగ్‌

Advertisement