e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News సిలిండర్‌ పేలి వ్యక్తి సజీవ దహనం.. 4 టిప్పర్లు, ట్రాక్టర్‌ దగ్ధం

సిలిండర్‌ పేలి వ్యక్తి సజీవ దహనం.. 4 టిప్పర్లు, ట్రాక్టర్‌ దగ్ధం

సిలిండర్‌ పేలి వ్యక్తి సజీవ దహనం.. 4 టిప్పర్లు, ట్రాక్టర్‌ దగ్ధం

హైదరాబాద్‌ : వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్‌ పేలి మంటలు అంటుకొని వ్యక్తి సజీవ దహనం కాగా నాలుగు టిప్పర్లు, ట్రాక్టర్‌ దగ్ధమయ్యాయి.

ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం పిప్పల్‌కోటి ప్రాజెక్టు వద్ద ఆదివారం ఈ దుర్ఘటన ఘటన జరిగింది. ప్రాజెక్టు పనులు చేస్తున్న కార్మికులు సమీపంలో తాత్కాలిక శిబిరం ఏర్పాటు చేసుకున్నారు.

వంట చేస్తుండగా ఒక్కసారిగా సిలిండర్‌ పేలి భారీగా మంటలు ఎగిసిపడి చూస్తుండగానే వ్యాపించాయి. మంటలు అంటుకొని కూలీల్లోని ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు.

సమీపంలోని 4 టిప్పర్లు, ట్రాక్టర్‌ సైతం మంటల ధాటికి దగ్ధమయ్యాయి. మంటలు ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు. ఘటనతో కూలీలు ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సిలిండర్‌ పేలి వ్యక్తి సజీవ దహనం.. 4 టిప్పర్లు, ట్రాక్టర్‌ దగ్ధం

ట్రెండింగ్‌

Advertisement