e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home News అండర్‌వరల్డ్‌ డాన్‌ జీవితం

అండర్‌వరల్డ్‌ డాన్‌ జీవితం

అండర్‌ వరల్డ్‌ నేపథ్యంలో సినిమాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. గతంలో ఆయన సత్య, కంపెనీ వంటి సినిమాల్లో అండర్‌వరల్డ్‌ మాఫియా నేపథ్యాన్ని వెండితెరపై చూపించారు. తాజాగా ఇప్పుడు ఈ కోవలోనే వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న మరో మాఫియా నేపథ్య చిత్రం ‘డి కంపెనీ’. అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనలను స్ఫూర్తిగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు రామ్‌గోపాల్‌ వర్మ. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్న ఈ సినిమాని ఈ నెల 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. స్పార్క్‌ ప్రొడక్షన్స్‌ కంపెనీ పతాకంపై స్పార్క్‌ సాగర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అండర్‌వరల్డ్‌ డాన్‌ జీవితం

ట్రెండింగ్‌

Advertisement