కరోనా సెకండ్ వేవ్‌తో కొన్ని సినిమాలు మాత్రమే షూటింగ్ జరుపుకుంటున్నాయి. వాటిలో హనురాఘవపూడి డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఒకటి. నిర్మాత స్వప్నా దత్ ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. గత 15 రోజులుగా కశ్మీర్ లోని రిస్క్ తో కూడిన లొకేషన్ లో చిత్రీకరణ జరుపుతున్నారని టాక్. స్వప్నాదత్ అండ్ టీం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
మొత్తానికి కరోనా విజృంభిస్తున్న తరుణంలో పెద్ద పెద్ద నిర్మాతలే షూటింగ్స్ నిలిపేసిన ఇలాంటి పరిస్థితుల్లో స్వప్నాదత్ ధైర్యం చేసి.. రిస్క్ తీసుకుని మరీ షూటింగ్ కొనసాగించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఏదేమైనా స్వప్నాదత్ది డేరింగ్ డెసిషన్ అంటున్నారు సినీ జనాలు.
ఇవి కూడా చదవండి..
తగ్గేదే లే అంటోన్న రవితేజ..చేతిలో 5 సినిమాలు..!
ఆచార్య రిలీజ్ పై కొరటాల క్లారిటీ..!
మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో స్టార్ డైరెక్టర్..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుదల
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…