e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, October 16, 2021
Home News కూలీల‌తో వెళ్తున్న ట్రాక్ట‌ర్ బోల్తా..

కూలీల‌తో వెళ్తున్న ట్రాక్ట‌ర్ బోల్తా..

ములుగు : కూలీల‌తో వెళ్తున్న ట్రాక్ట‌ర్ బోల్తాప‌డిన దుర్ఘ‌ట‌న‌లో ప‌లువురు కూలీలు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ సంఘ‌ట‌న ములుగు జిల్లా వాజేడు మండ‌లంలోని భీర‌మ‌య్య వ‌ద్ద ఉన్న లోట‌పిట గండి వ‌ద్ద చోటుచేసుకుంది. బాధితుల‌ను చికిత్స నిమిత్తం పేరూరు ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రానికి త‌ర‌లించారు. తీవ్రంగా గాయ‌ప‌డిన‌వారిని మెరుగైన వైద్యం కోసం వ‌రంగ‌ల్ ఎంజీఎంకు త‌ర‌లించారు. 

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement