మెదక్ జిల్లాలోని నారైంగి గ్రామానికి చెందిన శర్వాణి బ్రిలియంట్ సింగర్. ఆ గాయని స్వరం మైమరిపించేలా ఉంది. ఆమె పాడిన రేలా రే రేలా పాటను విన్న మంత్రి కేటీఆర్ మైమరిచిపోయారు. ఆమె జానపదమేగాదు..శాస్త్రీయ సంగీతంలోనూ దిట్ట.. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.