e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News చంద్రబాబు,లోకేష్ జూమ్‌తో టైంపాస్ చేస్తున్నారు : మంత్రి కొడాలి నాని

చంద్రబాబు,లోకేష్ జూమ్‌తో టైంపాస్ చేస్తున్నారు : మంత్రి కొడాలి నాని

చంద్రబాబు,లోకేష్ జూమ్‌తో టైంపాస్ చేస్తున్నారు : మంత్రి కొడాలి నాని

అమరావతి ,జూన్ 19: టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ ఇంటికి పరిమితమై జూమ్‌తో టైంపాస్ చేస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. రైతులకు చంద్రబాబు పెట్టిన రూ. 4 వేల కోట్లు బకాయిలు చెల్లించామని తెలిపారు. చంద్రబాబు లేఖ రాసే సమయానికే 1600 కోట్లు చెల్లించామన్నారు. కేంద్రం ఇవ్వకపోయినా రైతులకు డబ్బు చెల్లిస్తున్నామన్నారు. కేంద్రానికి లేఖ రాయాలంటే చంద్రబాబుకు భయం ఏర్పడిందన్నారు. ఊకకి, ధాన్యానికి తేడా తెలియని వ్యక్తి చంద్రబాబు అని, లోకేష్‌ను అచ్చోసిన ఆంబోతులా వదిలారని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతల హత్యలు జరిగాయని గుర్తు చేశారు. గ్రామాల్లో ఘటనలను తమపై తమ ప్రభుత్వం ఆపాదించడం సమంజసమా ? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement