భీమ్లానాయక్ సినిమాలో తెలంగాణ జానపద కళాకారుడు కిన్నెర మొగిలయ్య పాడిన పాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. 12 మెట్ల కిన్నెర పట్టుకుని మొగిలయ్య అద్భుతమే చేశాడు. అయితే, మొగిలయ్యకు ఇంత పెద్ద సినిమాలో అవకాశం ఎలా వచ్చింది..? మొగిలయ్యను చూడగానే పవన్ కల్యాణ్ రియాక్షన్ ఏంటి? మొగిలయ్య రియల్ లైఫ్ స్టోరీ ఏంటి? అనే విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే మొగిలయ్య మాటల్లోనే వినండి మరి..