e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home News గోవా బీచ్‌లో కిమ్ శ‌ర్మ‌తో టెన్నిస్ స్టార్‌.. ఫోటోలు వైర‌ల్‌

గోవా బీచ్‌లో కిమ్ శ‌ర్మ‌తో టెన్నిస్ స్టార్‌.. ఫోటోలు వైర‌ల్‌

పనాజీ: సినీ న‌టి కిమ్ శ‌ర్మ‌.. టెన్నిస్ స్టార్ లియాండ‌ర్ పేస్‌.. గోవాలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఇద్ద‌రూ తాజాగా దిగిన ఫోటోల‌ను ఓ గోవా రెస్టారెంట్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. కిమ్ శ‌ర్మ‌ను వెనుక నుంచి హ‌గ్ చేసిన ఓ ఫోటోను ఆ హోట‌ల్ త‌న అకౌంట్‌లో పోస్టు చేసింది. ఆ ఫోటో వైర‌ల్ కావ‌డంతో డేటింగ్ రూమ‌ర్స్ కూడా జోరందుకున్నాయి. గోవా వెకేష‌న్ ఎంజాయ్ చేస్తున్న ఆ జంట ఫోటోల‌ను చూసి లియాండ‌ర్‌, కిమ్ అభిమానులు ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. పొసుద బీచ్ ఆ ఫోటోల‌ను అప్‌లోడ్ చేసింది. ఇద్ద‌రు క‌లిసి భోజ‌నం చేసేముందు కూడా దిగిన ఓ ఫోటోను నిన్న ఆ రెస్టారెంట్ పోస్టు చేసింది.

ఇటీవ‌ల ప‌లుమార్లు కిమ్ శ‌ర్మ‌, లియాండ‌ర్ పేస్‌లు ముంబైలో క‌నిపించారు. లియాండ‌ర్ గ‌తంలో మోడ‌ల్ రియా పిళ్లైను పెళ్లి చేసుకున్నారు. ఇక కిమ్ శ‌ర్మ కూడా గ‌తంలో హీరో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాణేతో డేటింగ్ చేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pousada By The Beach (@pousadabythebeachgoa)

- Advertisement -

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana