శ్రీదేవి తనయగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆమె లోని లోటును తీర్చేందుకు ప్రయత్నిస్తోంది జాన్వీకపూర్. క్యూట్‌క్యూట్‌గా కనిపిస్తూ తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకునే నైజం ఈ భామ సొంతం. ఈ బ్యూటీ తొలి సినిమా ధడక్ తో అగ్ర దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించింది. సోషల్‌మీడియాలో ఏదో ఒక అప్డేట్తో ఫాలోవర్లను పలుకరించే జాన్వీ..తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేయగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
మల్టీలెవల్ గోల్డ్ చైన్ ధరించిన జాన్వీ బ్లూ జీన్స్, తెలుపు రంగు టీ షర్టు వేసుకుని రొమాంటిక్‌గా, ఫన్నీగా, చిరునవ్వుతో కెమెరాకు పోజులిచ్చింది. జాన్వీకపూర్ లేటెస్ట్ ఫొటోలు ఇంటర్ నెట్‌ను షేక్ చేస్తున్నాయి.ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ టు సినిమాలతో అలరించేందుకు సిద్దమవుతుంది. జాన్వీకపూర్ నటించిన హార్రర్ కామెడీ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.