e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home News 'రూహి' నుంచి స్ట‌న్నింగ్ స్టిల్స్ షేర్ చేసిన జాన్వీక‌పూర్‌

‘రూహి’ నుంచి స్ట‌న్నింగ్ స్టిల్స్ షేర్ చేసిన జాన్వీక‌పూర్‌

'రూహి' నుంచి స్ట‌న్నింగ్ స్టిల్స్ షేర్ చేసిన జాన్వీక‌పూర్‌
బాలీవుడ్ బ్యూటీ జాన్వీక‌పూర్ న‌టిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్టు రూహి. హార్ధిక్ మెహ‌తా డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న హార్ర‌ర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో వ‌స్తోందీ చిత్రం. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైలర్ కు మంచి స్పంద‌న వ‌స్తోంది. రాజ్‌కుమార్ రావు, వ‌రుణ్ శ‌ర్మ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. జాన్వీక‌పూర్ గ‌తంలో ఎన్న‌డూ క‌నిపించ‌న‌ట్వంటి స‌రికొత్త అవ‌తారంలో క‌న్పిస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
జాన్వీక‌పూర్ త‌న పాత్ర‌కు సంబంధించిన‌ బిహైండ్ స్క్రీన్ బీటీఎస్ ఫొటోల‌ను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.చీక‌టి ప్రాంతంలో గుబులుగా కూర్చున్న స్టిల్‌తోపాటు మేక‌ప్ వేస్తున్న‌పుడు కెమెరా క్లిక్‌మ‌నిపించింది. ఈ స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.



'రూహి' నుంచి స్ట‌న్నింగ్ స్టిల్స్ షేర్ చేసిన జాన్వీక‌పూర్‌
'రూహి' నుంచి స్ట‌న్నింగ్ స్టిల్స్ షేర్ చేసిన జాన్వీక‌పూర్‌
'రూహి' నుంచి స్ట‌న్నింగ్ స్టిల్స్ షేర్ చేసిన జాన్వీక‌పూర్‌
'రూహి' నుంచి స్ట‌న్నింగ్ స్టిల్స్ షేర్ చేసిన జాన్వీక‌పూర్‌


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Advertisement
'రూహి' నుంచి స్ట‌న్నింగ్ స్టిల్స్ షేర్ చేసిన జాన్వీక‌పూర్‌

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement