e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home News పెన్నులో పురుగు..భలే డిమాండ్‌

పెన్నులో పురుగు..భలే డిమాండ్‌

ఇప్పుడు టెక్నాలజీ వచ్చాక పెన్నుల వాడకం తగ్గింది. ఎవరో కొద్దిమంది మాత్రమే పెన్నులను ఇష్టపడుతున్నారు. అందులోనూ వాటిల్లో ఏదైనా కొత్తదనం ఉంటేనే కొనడానికి ఆసక్తిచూపిస్తున్నారు. అలా ఇప్పుడు ఆన్ లైన్‌ లో ఈ పెన్నుకి తెగ డిమాండ్‌ ఏర్పడింది. అందుకుకారణం ఇదిగో ఈస్పెషాల్టీనే. జాగ్రత్తగా చూడండి. పెన్ను మూతలో ఏదో కదులుతోంది కదా  !

ఇంతకీ నీటిలో కదులుతున్నది ఏంటనేగా మీరు అడిగేది. అది ఒకరమైన పరాన్నజీవి. బతికున్న పురుగునే ఇలా పెన్నులో పెట్టి జపాన్‌ కి చెందిన  ఓ కంపెనీ అమ్మేస్తోంది. దీని ధర ఎంతో తెలుసా మన కరెన్సీలో దాదాపు 700 వరకు ఉంటుంది. అయితే ఈ పరాన్న జీవి మూడునాలుగురోజుల వరకే బతికి ఉంటుంది. చాలామంది ప్రేమకి గుర్తుగా  పెన్నుని ఇస్తారు. ఇప్పుడలా ఈపెన్నుని ఇచ్చేందుకు ఆసక్తిచూపించడంతో ఆన్‌ లైన్లో దీనికి  విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది.

Advertisement
పెన్నులో పురుగు..భలే డిమాండ్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement