స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన స్థానాలకు ఎలక్షన్లు
ఫొటో ఓటరు జాబితాసిద్ధం చేయాలని ఆదేశాలు
షెడ్యూల్ ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
కసరత్తు మొదలుపెట్టిన పంచాయతీ అధికారులు
హన్మకొండ,మా ర్చి 27: వరంగల్ ఉ మ్మడి జిల్లాలో వివిధ కారణాలతో స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు ఓటరు జాబితా సిద్ధం చేయాలని శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.
ఎంపీటీసీలు: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు, చిన్నగూడూర్ మండలం విస్సంపల్లి, ములుగు మండలం జంగాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొలన్‌పల్లి గ్రామాలు.
సర్పంచ్‌లు : జనగామ జిల్లా జనగామ మండలంలోని లక్ష్మీపురం, దేవరుప్పుల (సీత్యాతండ), పాలకుర్తి (రాఘవాపురం), రఘునాథపల్లి (కోడూర్), స్టేషన్‌ఘన్‌పూర్ (శివునిపల్లి), జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల(చిట్యాల), కాటారం (జాదారావుపేట్), కాటారం (మేడిపల్లి), టేకుమట్ల (బోర్నపల్లి), మహబూబాబాద్ బయ్యారం (జగతరావుపేట, ఇర్సులాపురం) గూడూరు (లైన్‌తండా) కేసముంద్రం (ఉప్పరపల్లి) కురవి (గుండ్రాతిమడుగు (వీ)), ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి (కాల్వపల్లి) వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి (లక్ష్మీపురం), నర్సంపేట (దాసరిపల్లి) రాయపర్తి (జయరాంతండా (కె)), అర్బన్ -ఎల్కతుర్తి సూరారం.
వార్డు సభ్యులు: జనగాం జిల్లా స్టేషన్‌ఘన్‌పుర్ మండలం శివునిపల్లి(13 వార్డులు), పామునూర్ (ఒకటి), చిలుపూరులో ఒకటి, పల్లగుట్టలో ఒకటి, చిన్నగూడూరులో ఒకటి, చౌడారంలో ఒకటి, పెద్దపహాడ్‌లో ఒకటి, వెంకిరాలలో ఒకటి, కొడకండ్ల మండలం వెంకిరాలలో ఒకటి,గిర్నితండాలో ఒకటి, లింగాలఘణపురం మండలం ముత్తోనిగూడెంలో ఒకటి, నేలపోగులలో ఒకటి, పాలకుర్తి మండలం వల్మిడిలో ఒకటి, రఘునాథపల్లి మంగళిబండ తండాలో ఒకటి, తరిగొప్పుల అబ్దుల్‌నాగారంలో ఒకటి, భోజ్యాతండాలో ఒకటి, జఫర్‌గఢ్ రఘునాథపల్లిలో ఒకటి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా : భూపాలపల్లి మండలంలోని నాగారంలో ఒకటి, చిట్యాల మండలం చైన్పాకలో ఒకటి, నవాబ్‌పేటలో ఒకటి, తిరుమలాపుర్లో రెండు, ములుగు గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో ఒకటి, సీతారాంపూర్‌లో ఒకటి, కాటారం మండలం కొత్తపల్లిలో ఒకటి, ఎంకపల్లిలో ఒకటి, మహదే వపూర్ మండలం మహాదేవపూర్‌లో ఒకటి, కొండంపేటలో ఒకటి, పలిమెల మండలం పలిమెలలో ఒకటి, రేగొండ మండలం గాంధీనగర్‌లో ఒకటి, నిజాంపల్లిలో ఒకటి, తిరుమలగిరిలో ఒకటి
మహబూబాబాద్ జిల్లా : బయ్యారం కోయగూడెం-ఒకటి, డోర్నకల్ అందనాలపాడు-ఒకటి, గంగారం బావురుగొండ- ఒకటి, గంగారం-ఒకటి, గార్ల-ఒకటి, రాజుతండాలో రెండు, కేసముంద్రం-అయ్యగారుపల్లిలో ఒకటి, కేసముంద్రం (వి)లో ఒకటి, కొత్తగూడ-దుర్గారంలో ఒకటి, ఎదులపల్లిలో ఒకటి, కర్లాయిలో ఒకటి, కోనాపుర్లో ఒకటి, కురవి-స్టేషన్గుండ్రాతి మడుగులో ఒకటి, కొర్లకుంట తండాలో రెండు, మల్యాలలో రెండు, మరిపెడ -బాల్యతండాలో ఒకటి, బీచ్రాజ్పల్లిలో ఒకటి, బుర్తాన్పూర్లో ఒకటి, బురికితండాలో ఒకటి, చింతలగడ్డ తండాలో ఒకటి, ఎలమంచి తండాలో ఒకటి, నెల్లికుదురు -బ్రాహ్మణకొత్తపల్లిలో ఒకటి, రాజుల కొత్తపల్లిలో ఒకటి, పెద్దవంగర-కన్వాయిగూడెంలో ఒకటి, తొర్రూ రు-భోజ్యతండాలో ఒకటి, గుడిబండ తండాలో ఒకటి, హచ్చుతండాలో ఒకటి.
ములుగు జిల్లా : ఏటూరునాగారం మండలంలోని ఏటూరునాగారంలో రెండు , గోవిందరావుపేట మండలం చల్వాయిలో ఒకటి, రాంనగర్లో ఒకటి, ములుగు మండలం జగ్గన్నపేటలో ఒకటి, కన్నాయిగూడెంలో రెండు, మహ్మద్‌గౌస్‌పల్లిలో ఒకటి, ములుగులో ఒకటి, రాయినిగూడెంలో ఒకటి, వెంకటాపుర్ మండలం నల్లగుంటలో ఒకటి, ఎల్లారెడ్డిపల్లిలో ఒకటి.
వరంగల్ రూరల్ జిల్లా : ఆత్మకూరు-లింగమాడుగుపల్లెలో ఒకటి, చెన్నారావుపేట -అమ్రుతండాలో ఒకటి, దామెర -సింగరాజుపల్లిలో ఒకటి, దుగ్గొండి -దేశాయిపల్లిలో ఒకటి, గొల్లపల్లిలో ఒకటి, ఖానాపూర్ -భద్రుతండాలో ఒకటి, దబీర్పేటలో ఒకటి, నర్సంపేట -గుంటూర్పల్లిలో ఒకటి, కమ్మంపల్లిలో ఒకటి, ముత్యాలమ్మ తండాలో ఒకటి, నెక్కొండ -హరిచంద్ తండాలో ఒకటి, పణికెరలో ఒకటి, రామన్నకుంటతండా లో ఒకటి, రెడ్లవాడలోఒకటి, పర్కా ల -వేములపల్లిలో ఒకటి, పర్వతగిరి మండలం అడ్డబాటతండాలో రెండు, చింతనెక్కొండలో ఒకటి, కల్లెడలో ఒకటి, బురహాన్‌పల్లిలో ఒకటి, జయారంతండా (ఎస్)లో మూడు, సంగెం మండ లం క్రిష్ణానగర్లో ఒకటి, సంగెంలో ఒకటి, శ్యాయంపేట మండలంలోని గట్లకానిపర్తిలో ఒకటి, పత్తిపాకలో ఒకటి.
వరంగల్ అర్బన్ జిల్లా : భీమదేవరపల్లి మండలం గట్టనర్సింగాపుర్ లో ఒకటి, ఎల్కతుర్తి మండలం ఆరెపల్లిలో ఒకటి, చింతలపల్లిలో ఒకటి, వీరనారాయణపూర్‌లో ఒకటి, కమలాపుర్ మండలం ఉప్పల్‌లో ఒకటి.
మొత్తం పాలకవర్గానికి
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని నైనాల, వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లి గ్రామా ల పంచాయతీ పాలవర్గం గడువు ముగియడంతో ఎన్నికలు నిర్వహిం చనున్నారు.