e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, October 20, 2021
Home News జైషే టాప్‌ కమాండర్‌ సోఫీ హతం

జైషే టాప్‌ కమాండర్‌ సోఫీ హతం

శ్రీనగర్‌: జైషే మహమ్మద్‌ (జేఈఎం) ఉగ్రవాద సంస్థకు చెందిన టాప్‌ కమాండర్‌ షాం సోఫీని భద్రతా బలగాలు హతమార్చాయి. పుల్వామా జిల్లాలోని తిల్వాని మొహల్లా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు బుధవారం భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎన్‌ కౌంటర్‌లో సోఫీ హతమయ్యాడు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement