పుణె వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మ్యాన్ ఆదిల్ రషీద్ కొట్టిన బంతిని గాల్లోకి డైవ్ చేసి ఒంటి చేత్తో అందుకున్నాడు. రషీద్‌ను పెవిలియన్‌కు పంపాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి