బాలీవుడ్ లో మంచి పాపులారిటీ ఉన్న యువ హీరోల్లో ఒకడు అర్జున్ కపూర్. టు స్టేట్స్, కీ అండ్ కా, సర్దార్ కా గ్రాండ్ సన్ చిత్రాలల్లో తన నటనతో అదరగొట్టాడు. సర్దార్ కా గ్రాండ్ సన్ చిత్రాన్ని అర్జున్‌కపూర్ తండ్రి బోనీకపూర్, సిస్టర్స్ జాన్వీకపూర్, ఖుషీకపూర్ వీక్షించారు. ఇటీవల కాలంలో అర్జున్ కపూర్ తన తండ్రి బోనీకపూర్ కు చాలా క్లోజ్ అయ్యాడు. తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తుల్లో తండ్రి బోనీకపూర్ ఒకరని..తాను ఎలా ఉన్నానో అలా అంగీకరించే వ్యక్తి ఆయన అని ఓ మీడియాతో చేసిన చిట్‌చాట్ లో పేర్కొన్నాడు అర్జున్.
మీరు ఏదైనా విషయాన్ని పట్టుకోండి లేదా వదిలేయండి, ఇది మీకు ఎల్లప్పుడూ ఇది అర్థం కాదు. ఈ విషయాన్ని నా జీవితంలో తెలుసుకోగలిగాను. మిలియన్ సార్లు ఈ ఫార్ములాను వాడాను. అవతలి వ్యక్తిని తప్పుగా భావించండి. ఎందుకంటే ఇది క్షణికమైనది లేదా తాత్కాలికమైనది. కొన్నిసార్లు మీరు స్నేహాలు, కుటుంబ సంబంధాలతో ఉద్రేకపడతారు. నేను నా తండ్రికి కూడా ఇదే చెప్పాను, నా స్నేహితులకు కూడా చెప్పాను. తండ్రితో ఉన్న ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉన్న సాన్నిహిత్యాన్ని చెప్పుకొచ్చాడు అర్జున్‌కపూర్.
PlayUnmuteLoaded: 46.64%FullscreenCancel
చిక్కుల్లో కంగనారనౌత్ బాడీగార్డు..!
కృతిశెట్టికి నచ్చని విషయం ఏంటంటే..!
మరో స్పోర్ట్‌పై కన్నేసిన నాని..!
గ్లామరస్ అవతార్ లో టాక్సీవాలా భామ..!
లాక్డౌన్ లో పూజాహెగ్డే ఏం చేస్తుందంటే..?
త్రివిక్రమ్ నెక్ట్స్ ఏం ప్లాన్ చేస్తున్నాడో