పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే పుట్టుకతోనే మేధావులు కానవసరం లేదు. పెద్ద పెద్ద కాలేజీలలో చదివిన నేపథ్యమూ అక్కర్లేదు. కష్టపడి చదివితే ఎవరైనా మంచి ఉద్యోగం సాధించవచ్చు. కేవలం కొన్ని చిన్న చిన్న టెక్నీక్స్ తో విజయం మీ సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఐఏఎస్ ట్రైనర్ బాలలత గారు. అవి ఏంటో ఈ వియోలో చూడండి మరి.