e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి ద‌ర్శ‌నానికి పోటెత్తుతున్న భ‌క్తులు

ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తి ద‌ర్శ‌నానికి పోటెత్తుతున్న భ‌క్తులు

ఖైర‌తాబాద్ మ‌హాగ‌ణ‌ప‌తిని ద‌ర్శించుకునేందుకు జంట న‌గ‌రాల భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. క‌రోనా కార‌ణంగా గ‌తేడాది త‌క్కువ ఎత్తుకే ప‌రిమిత‌మైన గ‌ణేశుడు.. ఈ సారి 40 అడుగుల‌తో పంచ‌ముఖ రుద్ర మ‌హాగ‌ణ‌ప‌తిగా భ‌క్తులకు ద‌ర్శ‌న‌మిస్తున్నాడు. దీంతో మ‌హాగ‌ణ‌ప‌తిని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు పోటెత్తుతున్నారు. గ‌ణేశుడితో సెల్ఫీలు దిగుతూ సంబుర‌ప‌డిపోతున్నారు. ఇక పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లివ‌స్తున్న నేప‌థ్యంలో సెప్టెంబ‌ర్ 19 వ‌ర‌కు ఖైర‌తాబాద్ వ‌ద్ద ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

- Advertisement -

– Advertisement –

ganesh chaturthi | గణపతి బప్పా మోరియా అని ఎందుకు అంటారు?

వినాయ‌క చ‌వితి రోజు చంద్రుడిని ఎందుకు చూడొద్దు? దోష ప‌రిహారం ఎలా చేసుకోవాలి?

ganesh chaturthi | కాణిపాకానికి ఆ పేరెలా వచ్చింది? స్థల పురాణమేంటి?

వినాయ‌క చ‌వితి రోజు మాత్రమే గణపతికి తులసిదళం ఎందుకు సమర్పించాలి?

Ganesh Chaturthi 2021 : గణపతి పూజ ఎలా చేయాలి? కావాల్సిన సామగ్రి ఏంటంటే..

ganesh puja | ఏక‌దంతుడిని ఎన్ని ప‌త్రాల‌తో పూజిస్తారు? వాటి వ‌ల్ల‌ క‌లిగే ప్ర‌యోజ‌న‌మేంటి?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana