హైదరాబాద్లో నాన్ ఫేమస్.. మలాయ్, పాయా, చాయ్ ఇలా ఎందులోనైనా వీటిని ముంచుకొని తినొచ్చు. తక్కువ ధరలో కడుపునిండడంతో చాలామంది వీటిని తింటుంటారు. చార్మినార్ వద్ద గల్లీల్లో ఈ దుకాణాలు కనిపిస్తుంటాయి. అయితే, ఇందులో ఓ దుకాణానికి 170 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ దుకాణం పేరే ఖాదీం మున్షీ నాన్..మరి దీనికి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఈ నాన్స్ ఎలా తయారుచేస్తారు?..ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.