కరోనా నేపథ్యంలో కాంటాక్ట్‌లెస్ డెబిట్, క్రెడిట్ కార్డుల వాడకం పెరిగింది. అయితే, వీటిని జాగ్రత్తగా వాడితే ఫర్వాలేదు. కానీ అశ్రద్ధగా ఉంటే అసలుకే మోసం వస్తుంది. అసలు కాంటాక్ట్‌లెస్ కార్డులు అంటే ఏమిటి? వాటిని వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ బ్రహ్మచారి క్షుణ్నంగా వివరించారు. మరెందుకాలస్యం పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూసేయండి.
మరిన్ని ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం నమస్తే తెలంగాణ యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.